ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఫుల్ జోష్ లో స్టూడెంట్స్..ప్రభుత్వ బడులలో చేరాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేసింది. పాత ఫీజులు చెల్లిస్తేనే కొత్త తరగతులకు కూర్చోబెడతామని హెచ్చరించే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు జనాలు ఎదుర్క్కోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..