ఏపి ఈసెట్ కౌన్సిలింగ్ గడుపు పొడిగించనట్లు సర్కార్ కీలక నిర్ణయం.. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, విద్యార్హత సర్టిఫికెట్స్ పరిశీలన, కాలేజీల, కోర్సుల ఎంపిక, ఆప్షన్లకు నవంబరు 11 వరకు అవకాశం కల్పించారు. 13న సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం..