ఓయూ ఇంజినీరింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యుల్ లో స్వల్ప మార్పులు చేస్తూ మరో క్యాలెండర్ ను విడుదల చేసారు.. అందులో తర్వాత సెమిస్టర్ కు మినిమం 45 రోజులు గ్యాప్ ఉండేలా అన్నీ చర్యలను తీసుకున్నారు..