ఏపి ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవలు.. ఉపాధ్యాయులకు విద్యా శాఖ భారీ షాక్ ఇచ్చింది..పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను బదిలీల్లో చూపకుండా బ్లాక్ చేసింది. నిబంధనలమేరకు తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్ల సంఖ్యకు సమానంగా వేలాది ఖాళీలను బ్లాక్లో పెట్టింది.