నిరుద్యోగులకు శుభవార్త.. ఏపి సర్కార్ కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్పీ ఒక ప్రకటనలో వెల్లడించింది.