తెలంగాణ విద్యార్థులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్.. కరోనా కారణంగా మూసివేసిన ప్రైవేట్ పాఠశాలల పున:ప్రారంభం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అతి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఇటీవల నిత్యావసరాలను ఆయన అందించారు.