తెలంగాణలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. పోలీసుశాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 425 ఎస్సై పోస్టులు అవసరమని పేర్కొన్నారు. దీనిలో ఎస్సై సివిల్-368, ఏఆర్-29, కమ్యూనికేషన్స్-18 పోస్టులు ఉన్నాయి. 19,300 కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేయాలని నివేదికలో తెలిపారు. వీటిలో సివిల్-7764, ఏఆర్-6683, టీఎస్ఎస్పీ-3874, కమ్యూనికేషన్స్-256, 15వ బెటాలియన్లో 561 ఖాళీలు ఉన్నాయి.. ఈ పోస్టులకు భర్తీని చేపడుతుంది..