ప్రైవేట్ కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. 2022-21 నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు వర్తించబోవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.