నిరుద్యోగులకు శుభవార్త.. రూ. 2 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు..ఐఐటీల్లో ఇటీవల తరచుగా టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉద్యోగం సాధించడానికి పోటీ అధికంగా ఉంటుంది. తాజాగా ఐఐటీ భువనేశ్వర్ ఉద్యోగాల నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.