హైదరాబాద్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్, జూనియర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు రోహ్తక్ ప్లాంట్లలో ఈ ఖాళీలున్నాయని ప్రకటించారు.