నిరుద్యోగులకు హెచ్సీఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్..వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించింది.నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో డిజిటల్ సేవలకు పెరుగుతున్న పోటీతో పాటుగా వేరే కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల వచ్చే ఏడాదికి 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు.