నిరుద్యోగులకు ఈసీఐఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. దేశంలో కరోనా కారణంగా నిరుద్యోగ సమస్య పెరిగింది. ఈ సమస్యను కొంతవరకు అయిన తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ కంపెనీ ఈసీఐఎల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా ఈ సంస్థ 650 ఇంజనీర్ ఉగ్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.