దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిల్ లోని ఉద్యోగాలను ను కేంద్రం భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వేల సంఖ్యలో ఖాకీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో 1150 పోస్టుల్ని, ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.