ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించింది..ఇప్పుడు మరో విభాగంలో ఖాళీలను వెల్లడించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ప్రతీ ఏటా వేల సంఖ్యలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు టెన్త్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది.