నిరుద్యోగులకు, ఫ్రేషర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం. గత రెండు నెలల నుంచి వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు కూడా మరో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. డెహ్రడూన్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబరేటరీ కోసం మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డీఆర్డీఓ.