నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ శాఖలో పని చేసే అవకాశాలు లభిస్తున్నాయి..ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1809 ఖాళీలను వెల్లడించింది... జూనియర్ స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్, జూనియర్ ఇంజనీర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.