బీడిఎల్ లో ఉద్యోగం చేయాలని భావించే వారికి ఇది చక్కటి అవకాశం.. సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మార్చి 12న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు..