కరోనా ప్రభావం ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది.. గత ఏడాది ఎటువంటి పనులు చేయడం వీలు కాకుండా చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు మళ్లీ తన ఉగ్ర రూపాన్ని ప్రజల పై చూపిస్తుంది. మహారాష్ట్ర వరకే ఉన్న కరోనా ఇప్పుడు ఏపిలో తాండవం చేస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మళ్లీ అన్నీ ఒక్కొక్కటి మూతపడుతున్నాయి.