పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పడిపోయిన ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,380కు క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 100 రూపాయలు తగ్గడంతో ధర రూ.47,100కు తగ్గింది.. రూ. 400 వరకు తగ్గింది.. దీంతో కిలో వెండి ధర రూ.62,600కు క్షీణించింది.