మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర..నిలకడగా వెండి ధర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరగడంతో తులం బంగారం రూ.51,510కు చేరింది.. ఇకపోతే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 గ్రాములకు 220 రూపాయలు పెరిగింది.దీంతో ప్రస్తుతం పది గ్రాములు రేటు రూ.47,220కు పెరిగింది..వెండి ధర రూ.62,500 వద్దనే నిలకడగా ఉంది.