పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా దిగివచ్చిన ధర..10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కు క్షీణించింది. అదే మాదిరిగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.47,130కు పడిపోయింది. వెండి ధర ఏకంగా రూ.1000 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.61,500కు దిగొచ్చింది.