పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు జిగేల్..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరుగుదలతో రూ.52,220కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.740 పెరిగింది. దీంతో ధర రూ.47,870కు పెరిగింది.కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,100కు చేరింది.