భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.20 తగ్గుదలతో రూ.51,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.20 తగ్గింది. దీంతో ధర రూ.47,590కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్ల రేట్లు మండిపోతున్నాయి.