గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గుదలతో రూ.51,550కు క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు రూ.340 తగ్గింది. దీంతో ధర రూ.47,250కు పడిపోయింది.