బంగారు ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.51,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,600కు ఎగసింది.వెండి ధర మాత్రం ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. ఏకంగా కిలో ధర మీద 700 తగ్గింది. రూ.66,300కు క్షీణించింది.