బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు అదే దారిలో..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.51,930కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,610కు ఎగసింది..వెండి కిలో ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,600కు చేరింది.