పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..10 గ్రాముల బంగారం ధర రూ.2,500 తగ్గుదలతో రూ.49,659కు పడిపయింది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. 22 క్యారెట్ల రేటు 45,560 కి పడిపోయింది. వెండి ధర ఏకంగా 6 శాతం కుప్పకూలింది. వెండి ధర కేజీకి రూ.4 వేల తగ్గుదలతో రూ.61,384కు క్షీణించింది