భారీగా తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 క్షీణించింది. రూ.51,340కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.47,000కు తగ్గిపోయింది. భారీగా తగ్గింది. రూ.1,600 తగ్గుదలతో వెండి ధర రూ.66,700కు క్షీణించింది.