పసిడి ప్రియులకు భారీ షాక్.. పెరిగిన బంగారం ధర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది.. రూ.50,900కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. రూ.100 తగ్గుదలతో రూ.49,900కు చేరింది.వెండి ధర కిలో రూ.200 తగ్గుదలతో వెండి ధర రూ.66,500కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు..