మళ్లీ పెరుగుతున్న పసిడి రేట్లు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి కదిలింది. రూ.49,760కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 పెరుగుదలతో రూ.45,610కు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే..ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.64,800 వద్దనే స్థిరంగా ఉంది.