పసిడి ప్రియులకు భారీ షాక్.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. రూ.50,290 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.46,100కు పెరిగింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.67,500కు చేరింది