పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,900 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే..ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,590 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,070 ఉంది. ఈ ధర కూడా పది రూపాయలు తగ్గింది. ఇక వెండి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. కేవలం 2 రోజుల్లో రూ.4,500 వరకు తగ్గింది. ఇటీవల కాలంలో ఇంతలా వెండి ఎప్పుడూ పడిపోలేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.63,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.900 తగ్గింది.