పరుగులు పెడుతున్న పసిడి ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.760 పైకి చేరింది. రూ.50,830కు ఎగసింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 పెరుగుదలతో రూ.46,600కు పైకి కదిలింది..కిలో వెండి ఏకంగా రూ.6500 పెరిగింది. ఈ మేర వెండి ధర రూ.69,500కు చేరింది.