స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కాస్త కిందకు దిగింది. రూ. 10 తగ్గడంతో. రూ.50,060 కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 క్షీణతతో రూ.45,890కు తగ్గింది. వెండి ధర మాత్రం ఈరోజు స్వల్పంగానే తగ్గింది.