స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధర..నేడు రూ. 100 పెరిగి... రూ. 46000 వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాముల ధర 50,180గా ఉంది. దాదాపుగా 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా బంగారం ధరలు పై విధంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 46వేల రూపాయలు వద్దే నిలిచింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సైతం రూ. 110 పెరిగి 50,180కు పెరిగింది.