పసిడి ప్రియులకు భారీ షాక్.. పది గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200కు చేరింది.. దాంతో పాటుగా 22 క్యారెట్స్ గోల్డ్ ధర మాత్రం రూ.49,200కి చేరింది.. భారత దేశం లోని ప్రముఖ మార్కెట్ లైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.49,960గా ఉంది. గత నెలలో ఈ ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ.63,200 ఉండగా.. రూ. 950 పెరిగి రూ.64,415కు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.67900గా ఉంది.