మండిపోతున్న పసిడి ధరలు..22 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల మార్క్ దాటి రూ.50,600గా ఉంది. విజయవాడ, విశాఖ నగరాల్లోనూ పసిడి ధరలు ఇలాగే ఉన్నాయి.మరోవైపు వెండి ధర సైతం మరింతగా పెరిగింది. దేశంలో కిలో వెండి ధర నిన్న రూ.64,415 ఉండగా.. రూ. 1450 పెరిగి రూ.65,600కు పెరిగింది.