పసిడి ప్రియులకు భారీ షాక్ .. ఒకే రోజు భారీగా పెరిగిన ధర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1100 పరుగులు పెట్టింది. రూ.51,060కు ఎగసింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1010 పెరుగుదలతో రూ.46,810కు చేరింది.వెండి ధర ఏకంగా రూ.4,200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.71,600కు చేరింది.