పసిడి ప్రియులకు శుభవార్త.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 450 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,750 రూపాయలుగా నమోదు అయింది. ఇకపోతే 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 49,900 రూపాయలుగా నమోదైంది.400 రూపాయలు పెరిగింది. దీంతో 70 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పెరిగాయి.