భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పైకి కదిలింది. దీంతో రేటు రూ.48,710కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. దీంతో ధర రూ.590 పెరుగుదలతో రూ.44,650కు పెరిగింది.కేజీ వెండి ధర ఏకంగా రూ.2100 పెరిగింది. దీంతో రేటు రూ.75,200కు చేరింది.