పసిడి ప్రియులకు భారీ షాక్..భారత దేశంలో హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పరుగులు పెట్టింది. దీంతో రేటు రూ.47,840కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.590 పెరుగుదలతో రూ.43,850కు ఎగసింది. కేజీ వెండి ధర ఏకంగా రూ, 1300 పెరిగింది.