దిగొస్తున్న పుత్తడి ధర..10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ. 43,750కి చేరింది. 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400 కి చేరింది.