కొంతమంది ఉదయాన్నే ఉడికించిన ఆహారాన్ని కాకుండా.. పచ్చి కూరగాయలను తింటారు. పచ్చి కాయగూరల్లో అధిక ఫైబర్లు ఉంటాయి. ఉదయం వేళలో అవి అంత సులభంగా జీర్ణం కావు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.