మెంతుల నీరు.. శరీరానికి చక్కెర తగిన స్థాయిలో చేరేందుకు దోహదం చేస్తుంది. శరీరంలో చెడు కొవ్వులను సైతం మెంతులు తొలగిస్తాయి.