రోజూ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయండి. ప్రశాంతంగా ఏడెనిమిది గంటలు పడుకోండి, హ్యాపీ గా ఉండండి - శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మూడూ అత్యవసరం.