టైప్-2 డయాబెటీస్‌తో బాధపడే బాధితులు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజు మొత్తంలో మధ్య మధ్యలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందేలా చూసుకోవాలి.