విటమిన్ లోపం, చర్మ సమస్యలు, థైరాయిడ్,బాలింతలలో పాలు లోపించడం, జుట్టురాలడాన్ని, చర్మం పైన మొటిమలు,శరీరంలో రక్తహీనత, విటమిన్ డి లోపం వంటి ఎన్నో సమస్యలను మన ఆహారంలో మునగ ను చేర్చుకోవడం వల్ల ఎన్నో సమస్యలను అరికట్టవచ్చు.