విటమిన్ ఎ లోపం కారణంగా చర్మ వ్యాధులు, రేచీకటి, అంధత్వం, సంతానలేమి, శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం,చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపం, గొంతు,ఛాతి ఇన్ఫెక్షన్లు, గాయాలు మానడం లో ఆలస్యం అవడం, ముఖం మీద మొటిమలు రావడం వంటి సమస్యలకు ఈ విటమిన్ ఎ లోపం కారణం కావచ్చు..