పైనాపిల్ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నోటి దుర్వాసన, క్యాన్సర్, తెల్ల రక్త కణాల లోపం, అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు, అజీర్తి వంటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు..