కర్బూజ పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన తేమ అందుతుంది.మలబద్ధకం, మూత్ర సంబంధిత సమస్యలు, అలసట, నీరసం, అధిక రక్త పీడనం వంటి సమస్యల నుండి కాపాడుతుంది.. అంతే కాకుండా బరువు కూడా తగ్గుతారు.అంతేకాకుండా రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఇక కండరాల నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది..